బీజాపూర్​ జిల్లాలో ఎదురు కాల్పులు 

బీజాపూర్​ జిల్లాలో ఎదురు కాల్పులు 

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్​ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.