దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయి.  ప్రస్తుతం దేశంలో 61, 233 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.