విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదు : కేంద్ర మంత్రి ఫగ్గన్​ సింగ్​

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదు : కేంద్ర మంత్రి ఫగ్గన్​ సింగ్​

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణపై విశాఖలో  కేంద్ర మంత్రి ఫగ్గన్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు. విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదన్నారు.  ప్రయివేటీకరణకంటే ముందు  ఆర్​ఐఎన్​ఎల్​ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. . స్టీల్​ప్లాంట్​ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.  ఆర్​ఐఎన్​ఎల్​ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఓ ఎత్తగడ మాత్రమే అన్నారు.