బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్​ లేఖ | Mudra Tv

బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్​ లేఖ | Mudra Tv

బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్​ లేఖ రాశారు. గవర్నర్​ల వైఖరిపై పోరాటం చేద్దామన్నారు.  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను కొందరు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా ఆమోదించడంలేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రభావితం చేస్తున్నారు.  గవర్నర్లకు కాలపరిమితిని నిర్ణయించాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. మిగిలిన రాష్ట్రాల్లో కూడా తీర్మానం పెట్టాలి. తీర్మానాలను కేంద్రానికి, రాష్ట్రపతికి పంపుదాం.