అంబరాన్ని అంటుతున్న కాంగ్రెస్ సంబరాలు

అంబరాన్ని అంటుతున్న కాంగ్రెస్ సంబరాలు

బెంగళూరు: కర్ణాటకలో ఈసారి కచ్చితంగా అధికారి అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపించడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలోనూ, ఇంకా అనేకచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. యుద్ధ సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.