హైదరాబాద్​లో డేటా చోరీ గ్యాంగ్​ అరెస్టు

హైదరాబాద్​లో డేటా చోరీ గ్యాంగ్​ అరెస్టు

హైదరాబాద్​లో డేటా చోరీ గ్యాంగ్​ అరెస్టు. 24 రాష్ట్రాలకు చెందిన డేటా విక్రయించిన ముఠా. 104 విభాగాలకు చెందిన వ్యక్తుల, సంస్థల డేటా విక్రయం. 66 కోట్ల మంది డేటా విక్రయించిన గ్యాంగ్​. 8 మెట్రో నగరాలకు చెందిన డేటా  చోరీ చేసిన ముఠా.