తెలంగాణ ఇంటర్ పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి...
ముద్ర,హైదరాబాద్ :- తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. tsbie.cgg.gov.in లోకి వెళ్లి మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయి.
షెడ్యూలు ప్రకారం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తేదీలు...
ఫిబ్రవరి 28 - పార్ట్ - 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్)
మార్చ్ 1 - పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్ వన్)
మార్చి 4 - పార్ట్ 3 (మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1)
మార్చి 6 - మాథెమాటిక్స్ పేపర్ -1బి, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మార్చి 11 - ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్ -1
మార్చి 13 - కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1
మార్చి 15 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ -1 ( బిఐపిసి విద్యార్థులకి)
మార్చి 18 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ తేదీలు...
ఫిబ్రవరి 29 - పార్ట్ 2 ( సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2)
మార్చి 2 - పార్ట్ 1 ( ఇంగ్లీష్ పేపర్-2)
మార్చి 5 - పార్ట్-3 ( మ్యాథ్స్ పేపర్2A, బోటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2)
మార్చి 7 - మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చ్12 - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ -2 , కామర్స్ పేపర్ -2
మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ -2 ( బిఐపిసి విద్యార్థులకు)
మార్చి 19 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2