అంబేద్కర్​ అశయాలకు అనుగుణంగా కేసీఆర్​ పాలన:  కొప్పుల ఈశ్వర్​

అంబేద్కర్​ అశయాలకు అనుగుణంగా కేసీఆర్​ పాలన:  కొప్పుల ఈశ్వర్​

అంబేద్కర్​ అశయాలకు అనుగుణంగా కేసీఆర్​ పాలన చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు.     చరిత్రలో నిలిచే ఈ ఘట్టానికి కేసీఆర్​ కృషే కారణమన్నారు. దేశానికి ఆదర్శంగా దళితబంధు అమలు చేస్తున్నాం.