రోడ్డు ప్రమాదంలో డ్యూటీ హోమ్ గార్డ్ మృతి

రోడ్డు ప్రమాదంలో డ్యూటీ హోమ్ గార్డ్ మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం మంజులాపూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసి బస్సు ఢీ కొని బ్లూ కోల్ట్స్ విభాగానికి చెందిన హోమ్ గార్డు కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన విధులు ముగించుకుని రూరల్ పోలీసు స్టేషన్ కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.