ఈనాడు అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత

 ఈనాడు అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత

ముద్ర, హైదరాబాద్: ఈనాడు  గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. హుటాహుటిన ఆయనను నగరంలోని స్టార్ ఆస్పత్రికి చేర్చారు. గత కొంతకాలంగా హృదయసంబంధ వ్యాధితో బాధపడుతున్న కొద్దిరోజుల క్రితమే వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన నగరంలోని స్టార్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.