తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మందుల సామేలుకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రం అందజేసిన ఎన్నికల అధికారులు

తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మందుల సామేలుకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రం అందజేసిన ఎన్నికల అధికారులు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన మందుల సామేలుకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు అందజేశారు.