సాయంకాల సమయం ఇరాని చాయ్ కమనీయం

సాయంకాల సమయం ఇరాని చాయ్ కమనీయం

ముద్ర, నల్గొండ: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో సాయంకాలం సమయాన ఇరానీ చాయ్ తాగుతూ ముచ్చటిస్తున్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.