వైఎస్సార్టిపి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

వైఎస్సార్టిపి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజాసమస్యలు పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్టిపి ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రధాన రహదారిపై శుక్రవారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో సమస్యలు పట్టని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా, యువత సమస్యలు పరిష్కరించటంలో విఫలం అయినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.