ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు ...

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు ...

మేళ్ళచెరువు ముద్ర: మండలం లోని కందిబండ ,రామాపురం ,మేళ్ళచెరువు లలో శనివారం  రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .రైతులు ఎడ్ల బండ్లు ,టాక్టర్ లను అలంకరించి మేళతాళాలతో ఊరేగింపు గా రైతు వేదికల వద్దకు చేరుకోన్నారు ఈ సందర్భగా నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమo కోరే ఏకైక ప్రభుత్యం కెసిఆర్ ప్రభుత్యం అని అన్నారు రైతుల కోసం అనేక రకాల పథకాలు ప్రవేశ పెట్టారని రైతు బీమా ,రైతు బంధు ,రైతులకు గిట్టుబాటు ధరలు ,24గంటల కరెంటు తోపాటు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని వారన్నారు ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కొట్టే పద్మావతి ,జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మా ,రైతు సమన్వయ సభ్యులు పాలేటి రామారావు ,ఎంపీడీఓ ఇసాక్ హుస్సెన్ ,తాసీల్ధార్ దామోదర్ రావు ,స్పెషల్ ఆఫీసర్ చారి ,సర్పంచ్ లు  శంకర్ రెడ్డి ,మల్లికార్జున్ ,అబ్రహం ,వైస్ ఎంపీపీ గోపిరెడ్డి ,వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ లతోపాటు ఎంపీటీసీలు ,వివిధ శాఖ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు