అంజన్నను దర్శించుకున్న సీపీ సుబ్బారాయుడు 

అంజన్నను దర్శించుకున్న సీపీ సుబ్బారాయుడు 

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని గురువారం కరీంనగర్ సీపీ ఎల్. సుబ్బారాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆయనను సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు