బోరబండలో అగ్ని ప్రమాదం 

బోరబండలో అగ్ని ప్రమాదం 

బోరబండలో అగ్ని ప్రమాదం జరిగింది. కారు రిపేరింగ్​ షెడ్​లో మంటలు చెలరేగి కారు కాలిపోయింది. ఫైర్​ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.