మెదక్‌ జిల్లాలో రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్ధులు

మెదక్‌ జిల్లాలో రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్ధులు

మెదక్‌ జిల్లా హవేలీ ఘనపూర్‌  బీసీ బాలుర హాస్టల్‌ లో  సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై హాస్టల్‌ విద్యార్థులు  ధర్నాకు దిగారు. హాస్టల్లో భోజనం సరిగా లేదంటూ ధర్నా చేసారు. హాస్టల్‌ వార్డెన్‌ పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులె  ఆరోపించారు. వార్డెన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేసారు. జిల్లా కలెక్టర్‌ తమ దగ్గరికి రావాలని డిమాండ్‌ చేసారు.