ఖానాపూర్ లో వర్షం కు కూలుతున్న ఇండ్లు.

ఖానాపూర్ లో వర్షం కు కూలుతున్న ఇండ్లు.

 ఖానాపూర్, ముద్ర : ఖానాపూర్ పట్టణం లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇండ్లు కులుతున్నాయి. శనివారం శివాజినగర్ కు చెందిన నర్సయ్య, మరొకరి ఇల్లు కూలిపోయింది. పాత ఇండ్లలో ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.