జగన్​ దేశంలోనే అత్యంత ధనిక సీఎం

జగన్​ దేశంలోనే అత్యంత ధనిక సీఎం

సీఎంల ఆస్తులపై సంచలన నివేదిక విడుదల చేసిన  ఏడీఆర్​. జగన్​ అత్యంత ధనిక ముఖ్యమంత్రి.  దేశంలోని 30 మంది సీఎంల కన్నా అత్యంత ధనిక సీఎంగా జగన్​. రూ. 510 కోట్ల ఆస్తులతో అందరికన్నా ముందంజలో ఉన్న జగన్​. రెండోస్థానంలో అరుణాచల్​ సీఎం ప్రేమ్​ఖండూ.