ఖమ్మం జిల్లా చీమలపాడులో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా చీమలపాడులో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా చీమలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చీమలపాడు చేరుకున్న మృతదేహాలు. రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల నినాదాలు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను అంబులెన్స్​ నుంచి దింపబోమంటూ ఆందోళన. ఆత్మీయ సమ్మేళనంలో కాల్చిన బాణాసంచా పడి అగ్నిప్రమాదం. అగ్నిప్రమాదంలో ముగ్గురి మృతి.