జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు

జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు

విజయవాడ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదేండ్ల మనోహర్‌ కలిసి అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. తొలి విడత జాబితాలో మంది పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు చంద్రబాబు, పవన్‌ తెలిపారు.

జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు

తెనాలి - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.

నెల్లిమర్ల - శ్రీమతి లోకం మాధవి గారు

అనకాపల్లి - శ్రీ కొణతాల రామకృష్ణ గారు

రాజానగరం - శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు

కాకినాడ రూరల్ - శ్రీ పంతం నానాజీ గారు

ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటిస్తాను.. పవన్ కళ్యాణ్

Files