వివాహం వేడుకలలో  హాజరైన గద్వాల ఎమ్మెల్యే

వివాహం వేడుకలలో  హాజరైన గద్వాల ఎమ్మెల్యే
MLA Gadwala who was present in the marriage ceremony

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిధిలోని  నేతివానిపల్లి  గ్రామంలోని వివాహ  వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే బండ్ల   కృష్ణమోహన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, కౌన్సిలర్ నాగిరెడ్డి, శ్రీనివాస్ శెట్టి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిజ్వరం సత్యారెడ్డి, యంగ్ డైనమిక్ లీడర్ పెద్దపల్లి అజయ్, సర్పంచ్ వీరేష్ నాయక్, తిమ్మప్ప నాయుడు, పేపర్ హన్మంతు, నాగేంద్ర, మల్దకల్ తిమ్మప్ప, ఈరన్న, జనార్ధన్, సవరన్న, శివరాజు, శివకుమార్, తిమ్మప్ప, రాజు, సవరన్న, మహేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.