ఘనంగా డీకే అరుణ జన్మదినం వేడుకలు

ఘనంగా డీకే అరుణ జన్మదినం వేడుకలు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :  గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో గురువారం మాజీమంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సి. రామన్ గౌడ్, ముకుందరావు, కె వెంకటేశ్వర్లు, యం. వెంకటేష్, తదితరులు డీకే అరుణకు పూల మొక్కే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.