సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత

సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత

ముద్ర,తెలంగాణ:- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని.. తన ప్రమేయంపై ఆధారాలు లేవని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చి పిటిషన్ దాఖలు.