అమిత్ షా తో  మహేశ్వర్ రెడ్డి భేటీ

అమిత్ షా తో  మహేశ్వర్ రెడ్డి భేటీ
Maheshwar Reddy met Amit Shah

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి ని కేంద్రమంత్రి అభినందించారు.