మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి గా ఆర్ల నాగరాజు

మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి గా ఆర్ల నాగరాజు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: తెలంగాణ యువజన కాంగ్రెస్ నుండి రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికల కోసం  అసెంబ్లీ ఇంచార్జ్‌ల ను కాంగ్రెస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేన రెడ్డి నియమించారు. పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పని చేస్తున్న ఆర్ల నాగరాజు ను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిగా  నియామమించారు. నా నిమమానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన సోదరుడు  యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు కు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.