Married women suicide పెళ్ళయిన రెండు నెలలకే వివాహిత ఆత్మహత్య

Married women suicide పెళ్ళయిన రెండు నెలలకే వివాహిత ఆత్మహత్య

పెళ్లయిన రెండు నెలలకే  ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్​లోని  సుభాష్​నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​ పైనుంచి దూకి సూసైడ్​చేసుకుంది.  ఓ ప్రయివేట్​ కంపెనీలో పనిచేస్తున్న పూర్ణిమ  ప్రస్తుతం వర్క్​ఫ్రమ్​ హోం చేస్తోంది. పూర్ణిమ ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు.