ఎఫ్ సి ఐ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఎఫ్ సి ఐ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ముద్ర ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి లోని ఎఫ్ సి ఐ గోదాములో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాములో  భారీగా మంటలు అంటుకున్నాయి సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.