కొదురుపాకలో ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్య సభ సభ్యులు సంతోష్

కొదురుపాకలో ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్య సభ సభ్యులు సంతోష్

రావు ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం జెడ్పిహెచ్ఎస్ లో రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు తన స్వస్థలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వినియోగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.