టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి సిట్​ అధికారులు

టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి సిట్​ అధికారులు
TSPSC office Hyderabad

టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి సిట్​ అధికారులు వచ్చారు. ఏసీపీ నర్సింగ్​రావు ఆధ్వర్యంలో  సిట్​ బృందం వచ్చింది. టీఎస్​పీఎస్సీ చైర్మన్​ జనార్ధన్​ రెడ్డి స్టేట్​మెంట్​ రికార్డు చేయనున్న సిట్​. విచారణలో పాల్గొన్న సిట్​ చీఫ్​ ఏఆర్​ శ్రీనివాస్.