హైదరాబాద్​లో ఉగ్రవాదుల కదలికలు

హైదరాబాద్​లో ఉగ్రవాదుల కదలికలు

హైదరాబాద్​లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్​ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్​ చేశారు. మధ్యప్రదేశ్​, తెలంగాణ పోలీసులు జాయింట్​ ఆపరేషన్​ నిర్వహిస్తున్నారు. 16 మందిని యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​అరెస్టు చేసింది. భోపాల్​కు చెందిన 11 మందిని, హైదరాబాద్​కు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. ఫోన్​లు, ల్యాప్​టాప్​, కత్తులు, ఇస్లామిక్​ జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.