తెలంగాణ బీజేపీ హెబియస్​ కార్పస్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ

తెలంగాణ బీజేపీ హెబియస్​ కార్పస్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ

తెలంగాణ బీజేపీ హెబియస్​ కార్పస్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.   బండి సంజయ్​ అరెస్టుపై హెబియస్​ కార్పస్​ పిటిషన్​ వేశారు.    విచారణ మధ్యాహ్నం 2.30కు వాయిదా పడింది.