కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కలిసిన గుర్రం నరసింహులు

కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కలిసిన గుర్రం నరసింహులు

 భువనగిరి జులై 30 (ముద్ర న్యూస్)ఇటీవల కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆదివారం బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు గుర్రం నరసింహులు హైదరాబాదులోని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ రాజకీయాలపై చర్చించారు.. రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.