నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ రాజీనామా

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ రాజీనామా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గోడ రాజేందర్, బూచేష్ యాదవ్, కౌన్సిలర్  సురేష్, ఎరుకల యాదగిరి, లతా రమేష్ యాదవ్, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్ పాల్గొన్నారు.