వేములవాడ రాజన్నను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

వేములవాడ రాజన్నను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:  దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి వారిని ఆదివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ఆర్చ కులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామి వారిని వేడుకు న్నామన్నారు.