యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..

యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..
  • కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష..
  • హాజరైన డీసీసీ అధ్యక్షుడు అది శ్రీనివాస్..

ముద్ర,రుద్రంగి:రాజన్న సిరిసిల్ల జిల్లా  రుదంగి మండల కేంద్రoలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ నిర్మాణం కోసం ఒక్క రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం తెరాస ప్రభుత్వం డివైడర్ నిర్మాణం చేసారు కానీ రోడ్డు కు ఇరువైపూల డ్రైనేజీ మరియు రోడ్ వెడల్పు చేయలేదని అన్నారు.. రోడ్డు వెడల్పు చేయకపోవడంతో వాహన దారులకు పాదచరులకు అనేక ఇబ్బందులకు గురివుతు,అనేక ప్రమాదాలు జరుగుతున్నాని అన్నారు, ప్రజల బాధను గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అనేక రకాల నిరసనలు చేసిందని అన్నారు.. గతంలో భిక్షటన మరియు  గుంతలో వారి నట్లు వేయడం, మరియు అనేక ధర్నా లు చేయడం జరిగిందని ఐనా ప్రభుత్వం కి చిత్త శుద్ధి లేకపోవడం తో నిరాహార దీక్ష చేయడం జరిగిందని అన్నారు.. ఇప్పటికి ఐనా మొద్దు నిద్ర విడి యుద్ధ ప్రతిపదికన  రోడ్ నిర్మాణం చెప్పట్టాలి, జిల్లా అధికారులు స్పందచాలి లేనిచో నిరాహార దీక్షలు ఆందోళన కు సిద్దామని ప్రభుత్వంని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉప అధక్షలు తర్రే మనోహర్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి చెలకల తిరుపతి ,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,తర్రే లింగం, కాంగ్రెస్ నాయకులు ఎర్రం గంగనర్సయ్య,ఇప్ప మహేష్, ధర్నా మల్లేష్, పల్లి గంగధర్,గండి నారాయణ,పిడగు లచ్చి రెడ్డి ,మాడిశెట్టి అభిలాష్ ,గంధం మనోజ్,సుర యాదయ్య,దువక్క గంగాధర్,గట్ల ప్రకాష్, సానుగుల గంగాధర్, సిరికొండ రవీందర్, అట్టపల్లి మల్లేష్ పరందములు ,బోండ్ల శ్రీనివాస్, ఎక్కిలపురం రవి, అక్కెనపల్లి నర్సీయ్య,తదితరులు పాల్గొన్నారు.