ఎమ్మెల్యే సహకారంతో కల్లూరు అభివృద్ధి సర్పంచ్ నాగరాజు

ఎమ్మెల్యే సహకారంతో కల్లూరు అభివృద్ధి సర్పంచ్ నాగరాజు

ముద్ర: నేరేడుచర్ల హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో కల్లూరు గ్రామపంచాయతీ అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ పల్లె పనులు నాగరాజు అన్నారు సోమవారం కల్లూరు గ్రామంలో CC రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కల్లూరు సర్పంచ్ పల్లెపంగు నాగరాజు మాట్లాడారు కల్లూరు గ్రామపంచాయతీ నిధులు సుమారు 6 లక్షల రూపాయలతో,cc రోడ్డు కల్వర్టులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో స్తానిక MPTC నందిపాటి నాగవేణి గుర్వయ్య,మాజీ సర్పంచ్ మేకపోతుల శ్రీనివాస్ గౌడ్,మాజీ సింగిల్ విండో చైర్మెన్ కొంజేటి కరుణాకర్ రావు,చెరువు సొసైటీ చైర్మెన్ బుడిగె రంగయ్య, పంచాయతీ కార్యదర్శి పద్మ, బుడిగె రోశయ్య,వార్డు నెంబర్‌లు గజగంటి సంతోష,రెడపంగు ఉపేంద్ర,కోడాటి కృష్ణయ్య,మేకపోతుల నాగరాజు,గుడుగుంట్ల వెంకటేశ్వర్లు,చామకూరి హుస్సేన్,బుడిగె వెంకన్న,గ్రామపంచాయతీ సిబ్బంది.తదితరులు పాల్గొన్నారు.