టెన్త్​ పేపర్​ లీకేజీ వాస్తవం కాదంటున్న విద్యాశాఖ

టెన్త్​ పేపర్​ లీకేజీ వాస్తవం కాదంటున్న విద్యాశాఖ
Telangana Education Department x

తాండూరులో టెన్త్​ పేపర్​ లీకేజీ వాస్తవం కాదంటున్న తెలంగాణ విద్యాశాఖ.  ప్రశ్నపత్రం ఫోటోలు తీసి గ్రూపులో పోస్టు చేసి తర్వాత డిలీట్​ చేసిన ఇన్విజిలేటర్​ బందెప్ప. తర్వాత ప్రైవేటు స్కూలు టీచర్​కి పంపిన నిందితుడు. ప్రైవేటు టీచర్​ చిట్టీలు తయారుచేసేవరకు అయిన సమయం ఉదయం 11.45 గంటలు. పరీక్ష మధ్యాహ్నం 12.30కు ముగుస్తుండటంతో ఏం చేయాలో తోచక పేనర్​ను ఎవ్వరికీ పంపని ప్రయివేటు టీచర్. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్​ చేసిన విద్యాశాఖ. ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే బందెప్ప ఫోటోలు తీశాడని పోలీసుల అనుమానం.