ఎన్ టీ పీసీ వో విద్యార్థి పై దాడి చేసిన ప్రిన్సిపల్...

ఎన్ టీ పీసీ వో విద్యార్థి పై దాడి చేసిన ప్రిన్సిపల్...

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:- ఆర్ఎఫ్ సీఎల్ టౌన్ షిప్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జెట్టి వర్షిత్ పై మంగళవారం పాఠశాల ప్రిన్సిపల్ రవికాంత్ కట్టేతో చితకబాదాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఎన్ టి పిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.