కర్నాటక ఎన్నికల్లో మరోసారి కొనసాగిన సంప్రదాయం

కర్నాటక ఎన్నికల్లో మరోసారి కొనసాగిన సంప్రదాయం

కర్నాటక ఎన్నికల్లో మరోసారి కొనసాగిన సంప్రదాయం. ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి చేస్తున్న కర్నాటక ప్రజలు. ఈసారి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్​ పార్టీ రాబోయే రోజుల్లో కేంద్రం,  రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు వస్తాయన్నారు రాహుల్​ గాంధీ. ఇది కర్నాటక ప్రజల విజయమన్నారు.