మధుర నగర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి

మధుర నగర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి

మధుర నగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలా విగ్రహానికి ఎన్టీఆర్ అభిమానులు చంద్ర శేఖర్ అనారనేని, లెనిన్ బాబు, కిషోర్, పూర్ణ, శ్రీను శివకుమార్, రవి మిత్ర బృందం.  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.