పెద్దపల్లి ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా ..?

పెద్దపల్లి ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా ..?

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీ యాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్‌ను వీడటం సంచలనంగా మారింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.అయితే తాజాగా బుధవారం ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేం దుకు కేసీఆర్ నిరాకరించ డంతో ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది...