కంటి నిండా నిద్రపోవాలనుకుంటున్నారా? ...ఈ వీడియో చూడండి

మనిషికి కడుపారా తిండికంటే - కంటినిండా కునుకే అసలైన సుఖం..! 
నిద్ర కరవైన రాత్రులు అత్యంత దుర్భరం...!
కాని ఇప్పుడందరికీ ఆ సుఖమే కరువైంది...
చిన్నా పెద్దా తేడా లేదు... అందరికీ ఇదో common problem గా మారింది...

నేను అద్భుతంగా వున్నా... నన్ను కుంగదీసే సమస్య ఏదీ లేనేలేదు... రేపు నా జీవితంలో ఓ అద్భుతమైన దినం... ఇలా పడుకునే ముందు సానుకూలమైన Affirmations తో మనసును నింపుకోవాలని సూచిస్తూ, 
మంచినిద్రకు నిద్రమాత్రలు కాదు, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఎలాంటి Affirmations తో గాఢనిద్ర సుఖం రుచి చూడొచ్చో డాక్టర్ గోవర్ధన్ కౌశల్  ఈ క్రింది వీడియోలో చెబుతున్నారు. ఆయన సూచనలు పాటించి కంటి నిండా నిద్రపోదాం.