టీఎస్​పీఎస్సీ కేసులో కీలక పరిణామం

టీఎస్​పీఎస్సీ కేసులో కీలక పరిణామం

టీఎస్​పీఎస్సీ కేసులో కీలక పరిణామం.    సిట్​ తమకు సమాచారం ఇవ్వడంలేదంటూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్​. ఇప్పటికే కేసు  సమాచారం ఇవ్వాలని సిట్​ను కోరిన ఈడీ. ఈఎస్​ఐఆర్​ నమోదు చేశాక కేసులో ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టిన ఈడీ. దర్యాప్తునకు సిట్​ సహకరించడంలేదని పిటిషన్​లో పేర్కొన్న ఈడీ.