20 మంది హత్య కేసుల్లో తాంత్రికుడు.

20 మంది హత్య కేసుల్లో తాంత్రికుడు.

ముద్ర,నాగర్ కర్నూల్:-హైద్రాబాద్ లో ఓ హత్య కేసు తో కదులుతున్న డొంక

  • తాంత్రిక పూజలతో అమాయకులకు ఎర.
  • 2020 లో గుప్త నిధుల కోసం ఓకే కుటుంబం లోని నలుగురిని చంపిన నరహంతకుడు.
  • హైద్రాబాద్, నాగర్ కర్నూలు, ఏపి లోని పలు పోలీస్ స్టేషన్ల లో కేస్ లు.
  • నిందితుడు కోసం పోలీసుల గాలింపు