వైఎస్​ షర్మిల మేజిస్ట్రేట్​ ముందు హాజరు

వైఎస్​ షర్మిల మేజిస్ట్రేట్​ ముందు హాజరు

వైఎస్​ షర్మిలకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్​ ముందు హాజరునరిచారు. ఆమెపై 353, 332, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులను కొట్టారని కేసు నమోదు చేశారు.