కాంగ్రెస్ నేతల అరెస్టులు

కాంగ్రెస్ నేతల అరెస్టులు

ముద్ర తెలంగాణా బ్యూరో: ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ కు హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారికి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు ..