అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ

అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ

అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​ వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై సుప్రీం  కోర్టులో పిటిషన్​ దాఖలైంది.  రేపు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు.