విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బడుగుల లింగయ్య యాదవ్ 

విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బడుగుల లింగయ్య యాదవ్ 

ముద్ర కోదాడ: తెలంగాణ ఉద్యమ వీరుడు BRS పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాదులు, ప్రగతిశీల భావాలను పునికి పుచ్చుకొని విద్యార్థి దశ నుండే సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అకాల మరణం చెందిన వక్క వంతుల విజయ్ కుమార్  కుంటుంబ సభ్యులను కలిసి పరామర్శించి  వారి చిత్రపటానికి పూల మాలవేసి రాజ్యసభ సభ్యులు  సూర్యాపేట జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు  బడుగుల లింగయ్య యాదవ్ గల నివాళులు అర్పించారు విజయకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు పరామర్శించారు.

వీరి వెంట కోదాడ పట్టణ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, కోదాడ బార్ అసోసియేషన్ లీగల్ సెల్ అడ్వైసర్ చింతకుంట్ల రామిరెడ్డి ,  అడ్వకేట్ పాలేటి నాగేశ్వరరావు,అడ్వకేట్ ఈదుల కృష్ణయ్య , సంగిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు