గడప గడపకు బిజేపి

గడప గడపకు బిజేపి

ముద్ర , సారంగాపూర్ :  సారంగాపూర్ మండలం కోనాపూర్,  పోచంపేట్ గ్రామంలో నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ  శ్రావణి, నియోజకవర్గ నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి, సారంగాపూర్ మండల అధ్యక్షుడు  ఎండబెట్ల వరుణ్ కుమార్,  జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగారం, మండల విస్తారక్ జక్కుల నిఖిల్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు రేంటం జగదీష్, బూత్ అధ్యక్షులు తోపారపు రాజేష్, నిమ్మల ఉదయ్, బొడ్డుపెళ్లి శేఖర్, తెలు నరేష్, మండల ఉపాధ్యక్షులు దోసారపు సువర్ణ, ముద్దం శ్రీనివాస్, మండల బీజేపీ కోశాధికారి బొమ్మకంటి ప్రమోద్, జిల్లా మహిళ మోర్చా కార్యవర్గ సభ్యులు పోతుగంటి మమత, మండల మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి లు గంగాధరి జ్యోతి, రామగిరి మల్లీశ్వరి, యువకులు,మహిళలు పాల్గొన్నారు.